ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రిని చంపిన తనయుడు...ఆస్తి వివాదమే కారణం! - murder news

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కేరంగి గ్రామంలో కుమారుడే తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది.

died person
మరణించిన వ్యక్తి

By

Published : Dec 19, 2020, 9:05 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కెరంగిలో కన్న తండ్రిని కుమారుడే హత్య చేశాడు. గ్రామానికి చెందిన చేబి పోతయ్య అనే వ్యక్తి అతనికున్న మూడు ఎకరాల పొలాన్ని తన ముగ్గురు కొడుకులకు సమానంగా ఇచ్చారు. ఈ పంపకాల విషయంలో రెండవ కుమారుడు తిరుపతిరావు, తండ్రికి మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. నిన్న రాత్రి తిరుపతిరావు మద్యం మత్తులో తండ్రిని కర్రతో కొట్టి చంపాడు.

ABOUT THE AUTHOR

...view details