కొద్దిరోజులుగా భయబ్రాంతులకు గురి చేసిన కొండచిలువ స్థానికులు చేతిలో హతమైంది. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం తాళ్లపూడి గ్రామంలో జరిగింది. స్థానికులు గుర్తించి అంజమ్మ కొండ వద్ద హతమార్చారు.
గ్రామస్థుల చేతిలో హతమైన కొండచిలువ - విజయనగరం జిల్లా తాజా వార్తలు
పార్వతీపురం మండలంలో గత కొద్ది రోజులుగా ఓ కొండ చిలువ ప్రజలను భయపెట్టింది. అయితే అంజమ్మ కొండ వద్ద గుర్తించిన గ్రామస్థులు కొండచిలువను హతమార్చారు.
![గ్రామస్థుల చేతిలో హతమైన కొండచిలువ snake caught and killed in vijayanagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7668223-943-7668223-1592479510774.jpg)
హతమైన కొండచిలువను చూపుతున్న గ్రామస్తులు