విజయనగరం జిల్లా శివరాంపురం గ్రామంలో శ్రీ రామ కామేశ్వరి ఆధ్యాత్మిక పీఠం స్థాపన సందర్భంగా 63 మంది జంటలకు షష్టి పూర్తి జరిపారు. స్వర్ణగిరి కట్టమూరు ప్రసాద్ శర్మ వారందరికీ వేడుకను చేశారు. వారందరూ తన తల్లిదండ్రులతో సమానమని...అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించానని ఆయన తెలిపారు. షష్టిపూర్తి వేడుకను చూడటానికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.
అరవై మూడు జంటలకు అట్టహాసంగా షష్టి పూర్తి - shirampuram Sixty-three couples news
అరవై మూడు జంటలకు అట్టహాసంగా షష్టిపూర్తి నిర్వహించారు. విజయనగరం జిల్లా శివరాంపురం గ్రామంలో శ్రీ రామ కామేశ్వరి ఆధ్యాత్మిక పీఠం స్థాపన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు

అరవైమూడు జంటలకు అట్టహసంగా షష్టిపూర్తి