విజయనగరంలో సిరిమాను ఉత్సవం ముగిసింది. అమ్మవారు నేడు పూజారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. చదురుగుడి నుంచి కోట వరకు సిరిమాను మూడుసార్లు తిరిగింది. సిరిమాను వెంట అంజలి రథం, అంబారీ, జాలరి వల, పాలధార నడిచాయి.
విజయనగరంలో ముగిసిన సిరిమానోత్సవం - విజయనగరం జిల్లా వార్తలు
sirimanotsavam ended
17:20 October 19
sirimanotsavam ended
డీసీసీబీ వేదిక నుంచి సిరిమాను ఉత్సవాన్ని మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స, అవంతి తిలకించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులతో కలిసి విజయనగరం కోట నుంచి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Oct 19, 2021, 10:20 PM IST