ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం ఆపేసి విశాఖకు నీరు తీసుకొస్తారా..?' - విజయనగరంలో సంతకాల సేకరణ

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి అశోక్​ గజపతిరాజు పాల్గొన్నారు.

'పోలవరం ఆపేసి విశాఖకు నీరు తీసుకొస్తారా..?'
'పోలవరం ఆపేసి విశాఖకు నీరు తీసుకొస్తారా..?'

By

Published : Jan 9, 2020, 12:38 PM IST

'పోలవరం ఆపేసి విశాఖకు నీరు తీసుకొస్తారా..?'

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని... విజయనగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు అశోక్​గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడారు. రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. శ్రీనగర్​లో ఉన్న పరిస్థితిని రాష్ట్రంలోకి తీసుకురావటం అన్యాయమని విమర్శించారు. పోలవరం ఆపేసి విశాఖకు నీరు తీసుకువస్తాననటం సాధ్యమేనా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details