ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురంలో భక్తులతో రద్దీగా శివాలయాలు - పార్వతీపురంలో భక్తులతో రద్దీగా శివాలయాలు వార్తలు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో పత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీపురం నియోజకవర్గంలో శివాలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి.

Shiva temples crowded with devotees in Parvatipuram
పార్వతీపురంలో భక్తులతో రద్దీగా శివాలయాలు

By

Published : Mar 11, 2021, 1:34 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి శివునికి ప్రత్యేక అభిషేకాలు, అష్టోత్తరాలతో పుష్పాభిషేకం చేశారు.

పార్వతీపురం బలిజపేట సీతానగరం మండలంలోని శివాలయాల్లో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివలింగానికి అభిషేకం, పుష్పాభిషేకం చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ABOUT THE AUTHOR

...view details