విజయనగరం జిల్లా గుర్లా మండలం గరికి వలస, పాలవలస గ్రామ శివారు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 477 టన్నుల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గుర్ల పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకను సీజ్ చేశారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 477 టన్నుల ఇసుక సీజ్ - Seizure of illegally stored sand in Gurla Mandal of Vijayanagar District
విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని రెండు గ్రామాల్లో కొందరు 477టన్నుల ఇసుకను అక్రమంగా నిల్వ చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల ఆదేశాలతో పోలీసులు ఇసుకను సీజ్ చేశారు.
ఇసుక సీజ్