విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలో వెదుల్లవలస గ్రామంలో గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకాన్ని అధికారులు ప్రారంభించారు. వ్యవసాయ శాఖ అధికారులు స్వయంగా వచ్చి రైతులకు విత్తన ఉత్పత్తిలో శిక్షణ ఇస్తున్నారు. రైతు ద్వారా పండించిన, ధాన్యం ఏపీ సీడ్ సర్టిఫైడ్ ద్వారా సర్టిఫైడ్ చేసి, తర్వాత సీజన్‌కు రైతులకు విత్తనాలు అందించే కార్యక్రమం చేపట్టారు.
రైతులకు విత్తన ఉత్పత్తిపై శిక్షణ - seed prodution classes for farmers
విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గంలో వెదుల్లవలస గ్రామంలో రైతులకు వ్యవసాయ అధికారులు విత్తన ఉత్పత్తిపై శిక్షణ ఇస్తున్నారు
రైతుల ద్వార విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు