ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లా.. రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు - andhrapradesh panchayat elections latest news

జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో 82 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను అధికారులు వెల్లడించారు.

vizianagaram panchayat elections results
విజయనగరం పంచాయతీ ఎన్నికలు తాజా ఫలితాలు

By

Published : Feb 13, 2021, 4:51 PM IST

Updated : Feb 14, 2021, 11:17 AM IST

ఇప్పటి వరకు ప్రకటించిన పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి..

  • కురుపాం మండలం వలసబల్లేరు సర్పంచిగా బిడ్డిక కుసుమ విజయం
  • కురుపాం మండలం జరడ సర్పంచిగా ఊయక జ్యోతి విజయం
  • కురుపాం మండలం ఓబ్బంగి (కురుపాం) సర్పంచిగా ఆరిక గెలుపు
  • కురుపాం మండలం ఊసకొండ సర్పంచిగా సులోచన విజయం
  • కురుపాం మండలం రెల్ల సర్పంచిగా మండంగి శంకరరావు గెలుపు
  • కురుపాం మండలం కుంతేసు సర్పంచిగా చోడి పెంటయ్య విజయం
  • కురుపాం మండలం జర్న సర్పంచిగా కొండగొర్రె ఉష గెలుపు
  • కురుపాం మండలం గుమ్మిడిగూడ సర్పంచిగా శెట్టి సురేశ్‌ విజయం
  • కురుపాం మండలం మరిపల్లి సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి బి.రాజయ్య విజయం
  • కురుపాం సర్పంచ్‌గా గార్ల సుజాత గెలుపు
  • గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి సర్పంచిగా బాలరాజు గెలుపు
  • గుమ్మలక్ష్మీపురం మండలం చిన్న గీశాడ సర్పంచ్ వైసీపీ అభ్యర్థిగా నిమ్మక.శాంతి విజయం
  • బీరుపాడు పంచాయతీ సర్పంచ్ వైసీపీ అభ్యర్థి కిల్లక కళావతి విజయం
  • కొమరాడ మండలం గుణానపురం సర్పంచ్‌గా మిర్యాల పద్మావతి విజయం
  • పెదగొత్తిలి సర్పంచిగా 9 ఓట్లతో శంకర్రావు గెలుపు
  • చెముడులో 12 ఓట్ల ఆధిక్యంతో రాజేశ్వరి గెలుపు
Last Updated : Feb 14, 2021, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details