చిత్తూరు జిల్లా నాగలాపురం, సురుటుపల్లి ఆలయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. సురుటుపల్లిలోని పల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్ఈసీ... అనంతరం నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
పలు ఆలయాలను సందర్శించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ - SEC Ramesh Kumar visited two temples in Chittoor district.
చిత్తూరు జిల్లాలోని నాగలాపురం, సురుటుపల్లి ఆలయాలను ఎస్ఈసీ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు.

ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఆలయాల సందర్శన
ఇదీ చదవండి: