ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా ఎస్​ఈబీ సిబ్బంది దాడులు - విజయనగరం జిల్లా వార్తుల

విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో... ఎస్ఈబి అధికారి శ్రీదేవి రావు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, సిబ్బంది దాడులు చేశారు.

seb rides on sara in vizianagarama
జిల్లాలో ఎస్ఈబీ దాడులు.. పట్టుబడ్డ సారా, ఇసుక, లిక్కర్

By

Published : Jun 29, 2020, 10:20 PM IST

పార్వతీపురం టౌన్, రామభద్రపురం, చినమేరంగి, పాచిపెంట, మక్కువ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ సిబ్బంది విస్తృత దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్, 20 లీటర్ల నాటుసారా, 1,080 నాటు సారా ప్యాకెట్లు, 33 వాటర్ బాటిళ్లు పట్టుకున్నారు.

నాటు సారా స్థావరాలపై దాడులు చేసి 100 లీటర్లు బెల్లం ఊట ధ్వంసం చేసినట్లుగా ఎస్ఈబీ అదనపు ఎస్పీ శ్రీదేవి రావు తెలిపారు. జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details