విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి వారాంతపు సంతను ఆరు వారాలపాటు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఎంపీడీవో ప్రకాశ్‌రావు, ఎస్సై మహేశ్, స్థానిక నేత ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సంత కనీసం ఆరు వారాల పాటు నిషేధంలో ఉంటుందని దీనిని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని వారు హెచ్చరించారు.
ఆరు వారాలపాటు సవరవిల్లి సంత నిషేధం - vijayanagaram district latest news
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి వారాంతపు సంతను ఆరు వారాల పాటు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆరు వారాలపాటు సవరవిల్లి సంత నిషేధం