విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో సవర భాష పుస్తకాలను పార్వతీపురం ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ వాసుదేవ పంపిణీ చేశారు. గిరిజనులు ప్రాకృతికంగా మాట్లాడే సంప్రదాయ సవర భాషను కాపాడాలనన్నారు. ఈ దిశగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 1,2,3, తరగతులు చదువుతున్న విద్యార్థులకు భాష సులభమవ్వడం కోసం సవర భాషలో పాఠ్య పుస్తకాలు అందించడం జరిగిందన్నారు.
కురుపాంలో సవర భాష పుస్తకాల పంపిణీ - savara books distrubution
గిరిజనులు ప్రాకృతికంగా మాట్లాడే సవర భాషకు సంబంధించిన పుస్తకాలను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు.
savara books distrubution held by itda at kurapam in vizianagaram district