ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండో రోజు ఘనంగా జ్ఞాన సరస్వతి వార్షికోత్సవాలు - puja

విజయనగరంలోని జ్ఞాన సరస్వతి మాత 14వ వార్షికోత్సాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి మూలవిరాట్​కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు.

జ్ఞాన సరస్వతి వార్షికోత్సవాలు

By

Published : May 26, 2019, 2:05 PM IST

Updated : May 26, 2019, 5:20 PM IST

జ్ఞాన సరస్వతి వార్షికోత్సవాలు
విజయనగరంలోని ఎస్వీఎన్​ నగర్​లో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి మాత 14 వ వార్షికోత్సవాల్లో భాగంగా.. అమ్మవారి మూలవిరాట్​కు అభిషేకాలు చేశారు. మండపంలో లక్ష్మీహయగ్రీవ జ్ఞాన సహిత శ్రీ సరస్వతి యాగం చేశారు. దేవాతమూర్తి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. ఈ వేడుకలు ఈ నెల 29 వరకు జరుగుతాయి.
Last Updated : May 26, 2019, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details