ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలం అప్పన్నను కాలినడకన దర్శించుకున్న 'సంచైత' - simhachalam

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్​పర్సన్ సంచైత గజపతి.. సింహాచలం అప్పన్నస్వామిని మెట్లమార్గం ద్వారా కాలినడకన దర్శించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పన్న తొలి పంచ వద్ద దేవస్థానం ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసింది. మహిళలు స్వయం శక్తితో పోరాడి, ఎదగాలని సంచైత గజపతి సూచించారు. ట్రస్ట్ ఛైర్​పర్సన్​గా ఎన్నిక కావడంపై పలువురు మహిళలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

sanchaitha gajapathi visited simhachalam lord appanna by walk
సింహాచలం అప్పన్నను కాలినడకన దర్శించుకున్న 'సంచైత'

By

Published : Mar 8, 2020, 12:28 PM IST

సింహాచలం అప్పన్నను కాలినడకన దర్శించుకున్న 'సంచైత'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details