విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారికి పోలీసులు వినూత్నంగా బుద్ధి చెప్పారు. మాస్క్ పెట్టుకోకుండా వచ్చిన వారిని... మరొకరితో చెంపలు వాయిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి రూ. 3,400 అపరాధ రుసుము వసూలు చేశారు.
మాస్కు లేదా... అయితే చెంపలు వాచినట్టే!
మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతుంటే ఏం చెప్తారు. మహా అయితే పెట్టుకోండయ్యా... లేకపోతే కరోనా వచ్చి పోతారు అని పోలీసులు హెచ్చరిస్తారు. కానీ ఒకరితో మరొక్కరికి చెంపలు వాయించడం ఎప్పుడైనా చూశారా. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.
saluru police Actions against those who came out without masks in vizianagaram district