ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరు మున్సిపాలిటీలో వైకాపా విజయం - విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ ఫలితాలు తాజా వార్తలు

విజయనగరం జిల్లా సాలూరులో మున్సిపల్​ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది. పురపాలక ఎన్నికల కౌంటింగ్​ను కమిషనర్ రమణ మూర్తి, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పర్యవేక్షించారు.

Saluru Muncipality election results
సాలూరు మున్సిపాలిటీ ఫలితాలు

By

Published : Mar 14, 2021, 2:01 PM IST

సాలూరు మున్సిపాలిటీలో వైకాపా విజయం ఢంకా మోగించింది. 29 స్థానలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా 20 స్థానాల్లో గెలుపొందింది. తెదేపా ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలుపొందింది. మూడు చోట్ల స్వతంత్రులు సత్తా చాటారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details