ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ.. విజయనగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన చేశారు. తాము ఎన్నో ఏళ్లుగా సంస్థలో.. డ్రైవర్లుగా పనిచేస్తున్నామని, కరోనా కారణంగా ఆర్టీసీ.. అద్దె బస్సులు నడపనందున ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి.. తమ డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
విజయనగరంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన - Vijayanagaram news updates
విజయనగరంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన చేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
విజయనగరంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన