ఏపీ సీడ్స్‌తో ప్రజా రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న మక్కువ, పాలూరు, పాచిపెంట మండలాల్లో లాక్డౌన్ ఆంక్షల సడలింపుల్లో భాగంగా ఆర్టీసీ సేవలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ పరిమిత సంఖ్యలో సర్వీసులను ప్రజా రవాణాకు వినియోగిస్తూ మిగిలిన బస్సులతో కార్గో సేవలను విస్తృతం చేస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల రవాణాకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు.
విత్తన, ఉత్పత్తుల రవాణాకు ఆర్టీసీ బస్సులు - ఆర్టీసీ బస్సుల్లో విత్తనాలు రవాణా వార్తలు
ఖరీఫ్‌కు వరి విత్తనాల సరఫరా చేసేందు ఏపీ సీడ్స్ ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకుంటోంది. విజయనగరం జిల్లాలో విత్తనాల సరఫరాను ఆర్టీసీ బస్సుల ద్వారా చేపట్టారు అధికారులు.
విత్తన సరఫరాకు ఆర్టీసీ బస్సులు వినియోగం
ఇవీ చూడండి...