ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు - RTC bus that bought the auto ... injured 4 members

ఆటోను ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలసలో చోటు చేసుకుంది.

ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు... నలుగురికి తీవ్రగాయాలు.

By

Published : Jul 16, 2019, 5:12 PM IST

Updated : Jul 16, 2019, 5:29 PM IST

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ప్రమాదం చోటు చేసుకుంది. గవరమ్మపేట మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. .

Last Updated : Jul 16, 2019, 5:29 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details