ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ... ఒకరు మృతి - vizianagaram latest crime rates

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలంలో ఈ ప్రమాదం జరిగింది.

road accidnet in vizizangaram dst one died two injured
road accidnet in vizizangaram dst one died two injured

By

Published : May 25, 2020, 8:44 PM IST

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం తోటపల్లి - ఖడ్గవలస రహదారిలో ఉన్న మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం కోసం పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్లా గ్రామానికి చెందినవారిగా బాధితులను గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details