ఈటీవీ భారత్ ఎఫెక్ట్.. తీరిన తాగునీటి సమస్య - news
విశాఖపట్నం జిల్లా అప్పలరాజుపురంలో పైపులైన్ పగిలి తాగునీటికి సమస్య ఏర్పడింది. ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. తక్షణమే మరమ్మతులు చేయించారు.
.ఈటీవీ-భారత్ కథనానికి స్పందన
ఇవీ చదవండి...పైపులు బాగు చేయరు...నీళ్లు రావు