ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెడ్‌ క్రాస్‌ సంస్థ ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టింది..' - రెడ్‌ క్రాస్‌ సంస్థ తాజా వార్తలు

రెడ్‌ క్రాస్‌ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని విజయనగరం జిల్లా కలెక్టర్‌ అన్నారు. రెడ్ క్రాస్ శత జయంతిని పురస్కరించుకుని .. శ్రీకాకుళంలో మొదలైన ర్యాలీ విజయనగరం చేరుకుంది. సంస్థ ఎందరో పేదలకు పునర్జన్మ కల్పించిందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అన్నారు.

Red Cross
Red Cross

By

Published : Mar 17, 2021, 1:09 PM IST

శతాబ్ది కాలంలో రెడ్‌ క్రాస్‌ ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిందని.. విజయనగరం జిల్లా కలెక్టర్‌ అన్నారు. రెడ్ క్రాస్ శత జయంతిని పురస్కరించుకుని.. శ్రీకాకుళంలో మొదలైన సైకిల్‌ ర్యాలీ.. విజయనగరం చేరుకుంది. కలెక్టరేట్‌ నుంచి.. సైకిల్‌ ర్యాలీని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ప్రారంభించారు. ఈ ర్యాలీ శ్రీకాకుళం నుంచీ విజయవాడ వరకు సాగనుంది. రెడ్‌ క్రాస్‌ సంస్థ రక్త దానంతో ఎందరో పేదలకు పునర్జన్మ కలిగిందన్న కలెక్టర్‌... భవిష్యత్తులో మరిన్ని సేవలు కొనసాగించాలని ఆకాక్షించారు.

ABOUT THE AUTHOR

...view details