ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామజోగయ్య శాస్త్రికి గురజాడ విశిష్ట పురస్కారం - gurajada award latest news

మహాకవి గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారానికి.. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి ఎంపికయ్యారు. ఈ నెల 30న పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నట్లు గురజాడ సాంస్క్రతిక సమాఖ్య ప్రకటించింది.

గురజాడ విశిష్ట పురస్కారానికి ఎంపికైన రామజోగయ్యశాస్త్రి

By

Published : Nov 13, 2019, 4:37 PM IST

గురజాడ విశిష్ట పురస్కారానికి ఎంపికైన రామజోగయ్యశాస్త్రి

మహాకవి గురజాడ అప్పారావు 104వ వర్ధంతి సందర్భంగా... ఈ నెల 30న ప్రముఖ సినీ గేయ రచయిత, సాహితీవేత్త రామజోగయ్య శాస్త్రికి గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం చేయనున్నారు. 2000 సంవత్సరం నుంచి ఏటా ఈ పురస్కారాన్ని... వివిధ రంగాల్లోని ప్రముఖులకు అంజేస్తున్నామని గురజాడ సాంస్క్రతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details