విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి సంబందించిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సిఎం కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెంటాడలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం - మెంటాడ లో రైతు భరోసా కేంద్రం ప్రారంభం.
విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి సంబందించిన స్టాల్స్ ను పరిశీలించారు.
మెంటాడలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం.
ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, గజపతినగరం ఎమ్మెల్యే అప్పల నరసయ్య, జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.