విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వర్షపు నీరు చేరి బాలికలు ఇబ్బందిపడ్డారు. దీంతో వారందరినీ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించి వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. గులాబ్ తుపాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వసతి గృహంలోని నీరు రావడమే గాక.. ఆహార దినుసులన్నీ నీటిలో తడిచిపోయాయి.
GULAB EFFECT: గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వర్షపు నీరు.. విద్యార్థినుల ఇబ్బందులు - Rainwater into Mamidipalli Tribal Ashram School
విజయనగరం జిల్లా మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. దీంతో విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. వీరందరిని సమీప ప్రభుత్వ పాఠశాలకు తరలించారు.

మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల