విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా జల్లులు కురుస్తుండడంతో పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. పార్వతీపురం పురపాలక సంఘంలోని లోతట్టు ప్రాంతాల రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉన్న కారణంగా పాదచారులు ద్విచక్రవాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
పార్వతీపురంలో వర్షాలు... జలమయమైన రోడ్లు - rain in parvatipuram
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా వర్షాలు జోరందుకున్నాయి.

పార్వతీపురంలో వర్షాలు.. జలమయమైన రోడ్లు