ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చురుగ్గా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు - vizianagaram

బొబ్బిలిలో మల్లంపేట రైల్వే వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అండర్ గ్రౌండ్ వంతెనను కేవలం 5గంటల్లో నిర్మించాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

చురుగ్గా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు

By

Published : Apr 18, 2019, 6:21 PM IST

చురుగ్గా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు

విజయనగరం జిల్లా బొబ్బిలోని మల్లంపేట వద్ద రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేవలం 5 గంటల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. వంతెన పనులు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మొదలుపెట్టారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను వేరే మార్గంలోకి మళ్లించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details