విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని ఎంఆర్ నగర్లో సుమారు 20 అడుగుల భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది. స్థానికంగా నిమ్మగడ్డ కోస్తోన్న రైతుల కంట పడటంతో.... ఆందోళనకు గురై పరుగులు తీశారు. గ్రామస్థుల సహకారంతో రైతులు దాన్ని కొట్టి చంపారు. పంది పిల్లలు తినేందుకు వచ్చి ఉంటుందని భావిస్తోన్న గ్రామస్థులు... ఇంత భారీ కొండచిలువను ఈ ప్రాంతంలో చూడడం ఇదే మొదటిసారని గ్రామస్తులు అంటున్నారు.
వామ్మో ఎంత పెద్ద కొండ చిలువో..! - pythan halchal in vizayanagaram distirct
సూమారు 20 అడుగుల భారీ కొండచిలువ విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఎంఆర్ నగర్లో హల్ చల్ చేసింది. భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. స్థానికులు రైతుల సహకారంతో కొండచిలువను హతమార్చారు.
భారీ కొండ చిలువ హల్ చల్... భయందోళనలో గ్రామస్తులు
TAGGED:
విజయనగరంలో కొండచిలువ హల్చల్