పూరి - గాంధీధామ్ - పూరి (22973/74) ఎక్స్‌ప్రెస్‌ను ఇక నుంచి బొబ్బిలిలోనూ నిలపనున్నారు. బొబ్బిలిలో హాల్ట్ ఇస్తూ... రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
బొబ్బిలిలో ''పూరి-గాంధీధామ్-పూరి'' హాల్ట్ - బొబ్బిలి
పూరి-గాంధీధామ్-పూరి ఎక్స్‌ప్రెస్‌కు బొబ్బిలిలో హాల్ట్ ఇస్తూ... రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
బొబ్బిలిలో ఆగనున్న ''పూరి-గాంధీధామ్-పూరి''