ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురిటిపెంటలో పిచ్చికుక్కల స్వైర విహారం..పలువురిపై దాడి - విజయనగరం జిల్లా వార్తలు

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు.

psycho dog swairaviharam in puritipenta vizianagaram district
పురిటిపెంట గ్రామం వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం..

By

Published : Dec 8, 2020, 5:19 PM IST

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. గజపతినగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి 11మందిని గాయపరిచాయి. స్థానికులు తరిమి వేయటంతో పిచ్చికుక్కలు పారిపోయాయి. సమీపంలోని పురిటిపెంట గ్రామంలో ప్రవేశించాయి. ఇక్కడ ఆరుగురిపై దాడి చేసి గాయపరిచాయి. క్షతగాత్రులకు స్వల్ప గాయాలు కావటంతో...గజపతినగరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకున్నారు.

ఇదీ చదవండి:

వ్యవసాయ చట్టాలపై కేంద్రం పునరాలోచన చేయాలి : ఎంపీ రామ్మోహన్​ నాయుడు

ABOUT THE AUTHOR

...view details