ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గర్భిణుల వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే - సాలూరులో ఉత్పత్తి పెంపుదల కార్యక్రమం తాజా వార్తలు

విజయనగరం జిల్లా సాలూరులో ఉత్పత్తి పెంపుదల కార్యక్రమం నిర్వహించారు. లబ్దిదారులకు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర టార్బన్లను పంపిణీ చేశారు.

Production enhancement program in Salur
సాలూరులో ఉత్పత్తి పెంపుదల కార్యక్రమం

By

Published : Nov 22, 2020, 9:14 AM IST

విజయనగరం జిల్లా సాలూరులో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉత్పత్తి పెంపుదల కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పాల్గొన్నారు.

లబ్ధిదారులకు టార్బన్లను పంపిణీ చేశారు. గిరిశిఖర గర్భిణుల వసతి గృహాన్ని పరిశీలించి... అక్కడ సిబ్బంది పని వివరాలను తెలుసుకున్నారు. వసతులు.. ఆరోగ్య పరిస్థితులను గురించి గర్భిణులను అడిగారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details