ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మెరిసిన పోస్ట్ మెన్ తనయుడు - విజయనగరం జిల్లా పోస్ట్ మెన్ వార్తలు

విజయనగరం జిల్లా పార్వతీపురం పోస్ట్ మెన్ కుమారుడు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఎంపీసీలో 470మార్కులకు 464మార్కులు సాధించాడు.

post men sun got highist marks in inter first year at vizianagaram dst
post men sun got highist marks in inter first year at vizianagaram dst

By

Published : Jun 14, 2020, 7:12 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో బూరాడ వీధికి చెందిన బలివాడ కరుణాకర్‌ ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఎంపీసీలో 470 మార్కులకు 464 మార్కులు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు గౌరీ, జగన్మోహనరావు. తండ్రి తపాలా కార్యాలయంలో పోస్టుమెన్‌గా పనిచేస్తున్నాడు. కరుణాకర్​ను కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details