ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోషకాహారం తిందాం... ఆరోగ్యంగా ఉందాం' - భోగాపురంలో పోషణ్ అభియాన్ పై అవగాహన ర్యాలీ

చిన్నారులకు పోషక విలువలు కలిగే ఆహారాన్ని ఇవ్వాలంటూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భోగాపురంలో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాలకు చెందిన 276 మంది అంగన్​వాడీ కార్యకర్తలతో సీడీపీవో ఆరుద్ర సమావేశమయ్యారు. పోషక ఆహారంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. పోషక విలువలు కలిగిన ఆహారమే చిన్నారులకు ఇవ్వాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు.

Poshan Abhiyan Scheme awareness rally at Bhogapuram at vizianagaram
Poshan Abhiyan Scheme awareness rally at Bhogapuram at vizianagaram

By

Published : Mar 9, 2020, 12:15 PM IST

పోషకాహారం తిందాం... ఆరోగ్యంగా ఉందాం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details