విజయనగరం జిల్లాలోని పార్వతీపురం డివిజన్ లో 60 సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 కి పోలింగ్ ముగిసింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డివిజన్ లోని 8 గిరిజన మండలాల్లోని గుర్తించిన 60 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు జరిగింది. మండలాల వారీగా పోలింగ్ ముగిసిన గ్రామాలు..
- గుమ్మ లక్ష్మీపురం మండలంలో..
లుంబేసు, ఇరిడి, తాడికొండ, రెళ్ల, నండ్రుకొండ వంగర, నెల్లికెక్కువ, దుద్దుఖల్లు, వనకబడి, రాయగడ జమ్ము, చాపరై బిన్నిది, బలేసు, జర్ణ, చినగీసాడ, గోపక, బీరుపడు పంచాయతీలు.
- జియ్యమ్మవలస మండలంలో..
కొండచిలకం, టి. కె.జమ్ము, పెడతోలుమండ పంచాయతీలు.
- కొమరాడ మండలంలో..
చినేకర్జల, ఉలిపీరి, చోల్లపదం, మసిమండ, పుడేసు, పెడసేఖ, కిమిసీల, గునద తీలేసు, కురుపాం మండలంలో జి.సివడ, తిట్టిరి, వూసకొండ, జరద, వొబ్బంగి పంచాయతీలు.
- మక్కువ మండలంలో..