విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగలవలస వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... ఓ లారీలో 1400 కేజీల గంజాయిని భోగాపురం సీఐ శ్రీధర్ స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. దీని విలువ సుమారు కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిశాకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
రూ. కోటిన్నర విలువచేసే గంజాయి పట్టివేత - lingavalasa lo ganjayi pattiveta
విజయనగరం జిల్లా లింగవలస వద్ద జాతీయరహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... కోటిన్నర రూపాయలు విలువచేసే గంజాయి పట్టుబడింది.
![రూ. కోటిన్నర విలువచేసే గంజాయి పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4881401-389-4881401-1572149378622.jpg)
గంజాయి పట్టివేత
Last Updated : Oct 28, 2019, 8:26 AM IST