సికింద్రాబాద్ సంజీవరెడ్డి నగర్‌కు చెందిన ఎం.శివారెడ్డి భరద్వాజ్ గత నెల 30న విశాఖ వచ్చాడు. అరకులో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.5 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేశాడు. అరకు నుంచి ఆటోలో ఎస్.కోట వస్తుండగా... వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కాడు. శివారెడ్డి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
'ప్రైవేట్ ఉద్యోగి నుంచి గంజాయి స్వాధీనం' - police seized one kg cannabis at vizianagaram newsupdates
సికింద్రాబాద్ సంజీవరెడ్డి నగర్‌కు చెందిన ఎం.శివారెడ్డి భరద్వాజ్... గుర్తుతెలియని వ్యక్తి దగ్గర అరకులో గంజాయి కొనుగోలు చేశాడు. అరకు నుంచి వస్తుండగా... వాహన తీనిఖీల్లో పట్టుబడ్డాడు. శృంగవరపుకోట పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టివేత