ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీ ఉల్లి కోసం జనం పాట్లు - రైతు బజార్​లో ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట రైతు బజార్​లో రాయితీ ఉల్లి కోసం జనం బారులు తీరారు. ఉదయం నుంచి గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.

People picking up barrels for onions at raithu Bazaar
రైతు బజార్​లో ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలు

By

Published : Dec 6, 2019, 2:51 PM IST

రైతు బజార్​లో ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట రైతు బజార్​లో రాయితీ ఉల్లి కోసం భారీగా జనం తరలి వచ్చారు. అధిక సంఖ్యలో వినియోగదారులు తరలి రావడం వల్ల తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మళ్లీ నిల్వలు వస్తే తప్ప పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేమని ఎస్టేట్​ అధికారి సంతోష్​ కుమార్​ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details