ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు..! - covid at saluru news

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు పట్టించుకోవట్లేదు. బ్యాంకుల వద్ద భౌతికదూరం మరిచి నిల్చున్నారు. రోడ్ల మీద ఎక్కువసంఖ్యలో ప్రజలు తిరుగుతున్నారు.

saluru
కోవిడ్ నిబంధనలను మరిచారు

By

Published : May 17, 2021, 6:12 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ప్రజలు కరోనా నిబంధనలను పాటించకుండా అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారు. జాతీయ ప్రధాన రహదారులపై, మార్కెట్లలో భౌతిక దూరం పాటించట్లేదు. మాస్కులు పెట్టుకోకుండా.. కొవిడ్ తమకేం రాదు అన్నట్లు బయట తిరుగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details