ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్తికాయ వలసలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత - విజయనగరం జిల్లా పత్తికాయ వలసలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వార్తలు

చీపురుపల్లి పత్తి కాయ వలస గ్రామంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. బాధితులు చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఘటనపై ఇరువర్గాలవారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

two teams fighting in pattikayalavalasa
పత్తికాయ వలసలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

By

Published : Feb 18, 2021, 3:39 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయ వలస గ్రామంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య జరిగిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాల వారు చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రెండు వర్గాలకు సంబంధించిన వారెవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గ్రామ పెద్దలు మాత్రం ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details