ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్ల పంపిణీలో గోల్ మాల్.. మరణించిన వారి పేరుతో లక్షన్నర మాయం - విజయనగరంలో పెన్షన్ల కుంబకోణం

విజయనగరం జిల్లాలో పింఛన్ల పంపిణీలో గోల్ మాల్ జరిగింది. గ్రామ సచివాలయ సిబ్బంది చనిపోయిన వారి పేరుతో ఫించన్లు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది.

pensions scam in vijayanagaram
pensions scam in vijayanagaram

By

Published : Jul 14, 2021, 12:40 AM IST

Updated : Jul 14, 2021, 9:00 AM IST

విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లిలో పింఛన్లు పంపిణీలో గోల్ మాల్ జరిగింది. గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ శ్రీరామ్​తో పాటు నలుగురు వార్డు సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారు. మరణించిన వారి పేరు మీద పింఛన్లను దారి మళ్లించారు. రూ. లక్షన్నర వరకు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది.

గ్రామసచివాలయం డిజిటల్ అసిస్టెంట్ శ్రీరామ్‌, వాలంటీర్లు రాంబాబు, శంకర్రావు, శ్రీనివాసరావు, హేమలతను తొలగించినట్లు కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.

Last Updated : Jul 14, 2021, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details