వివాదాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహిస్తాం! - కలెక్టర్ హరి జవహర్ లాల్
విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారుల సమావేశం నిర్వహించారు. వివాదాలకు తావులేకుండా ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ హరి జవహర్ లాల్ అధికారలను ఆదేశించారు.
కలెక్టర్ హరి జవహర్ లాల్