బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకానికి నిధులు నిలిపివేయటంపై విజయనగరం జిల్లాలో విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని. 2019-20 విద్యా సంవత్సరం బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవటంతో ..కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుతున్న దళిత, ఆదివాసీ విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. దళితులు, ఆదివాసీల పిల్లలకు వరంగా ఉన్న ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని విద్యార్థుల తల్లితండ్రుల ధర్నా - విజయనగరం జిల్లాలో విద్యార్థుల తల్లితండ్రుల ఆందోళన
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకానికి నిధులు నిలిపివేయటంపై విజయనగరంజిల్లాలో విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని, 2019 - 20 విద్యా సంవత్సరం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
![బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని విద్యార్థుల తల్లితండ్రుల ధర్నా Parents of Students protest at vizianagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7719793-420-7719793-1592820478489.jpg)
విజయనగరం జిల్లాలో విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా
TAGGED:
Best Available School Scheme