ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా సారా ప్యాకెట్లు స్వాధీనం... నిందితుడు అరెస్టు - విజయనగరం జిల్లా పాచిపెంట మండలం వార్తలు

విజయనగరం జిల్లా పాచిపెంట పోలీసులు 3,300 సారా ప్యాకెట్లు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

vizianagaram
భారీగా సారా పట్టుకున్న పాచిపెంట పోలీసులు

By

Published : Jul 15, 2020, 11:51 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పనసలపాడు గ్రామాంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 3,300 సారా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన్నట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

ABOUT THE AUTHOR

...view details