ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండను ఢీ కొట్టిన లారీ.. క్లీనర్ మృతి

విజయనగరం జిల్లా కంకణాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

one man died in a road accident at kankanalapalli vizianagaram district
విజయనగరంలో రోడ్డు ప్రమాదం

By

Published : Apr 5, 2021, 4:48 PM IST

విజయనగరం జిల్లాలోని ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో ఉన్న పాచిపెంట మండలం కంకణాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి ఆంధ్రా వైపు వస్తున్న ఓ లారీ మలుపు వద్ద కొండను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో క్లీనర్​ మృతి చెందగా... డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్ తరుణ్​ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details