విజయనగరం జిల్లా ఉల్లిభద్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గరుగుబిల్లి మండలం గిజబ నుంచి బొబ్బిలి మండలం వెలగవలసకు వెళ్తన్న ఆటో బోల్తా పడటంతో చిన్నారావు అనే వ్యక్తి అక్కడికిఅక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - road accident in vizianagaram district
విజయనగరం జిల్లా ఉల్లిభద్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి