ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరులో గ్రామదేవతల పూజారి మృతి - women died in viziangaram dst

విజయనగరం జిల్లా సాలూరులోని అమ్మవారి గుడి పూజారిగా పని చేసే జన్మమ్మ (81).. అనారోగ్యంతో కన్నుమూశారు.

old lady died in viziangaram dst  sallore due to illhealth
old lady died in viziangaram dst sallore due to illhealth

By

Published : May 12, 2020, 11:49 AM IST

విజయనగరం జిల్లా సాలూరులో గ్రామదేవతల పూజారిగా వ్యవహరించిన జన్నమ్మ (81).. అనారోగ్యంతో కన్నుమూశారు. సాలూరు పరిధిలో ఎవరికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా.. ప్రకృతి చికిత్స చేయడంలో సిద్ధహస్తురాలిగా ఈమెకు పేరుంది. ఆమె మరణంపై.. స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details