ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించేలా చర్యలు' - విజయనగరం తాజా న్యూస్

విజయనగరం జిల్లా కురుపాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై వచ్చిన ఈటీవీ భారత్​ వార్తకు అధికారులు స్పందించారు. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంలో దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.

Officials responding to ETV Bharat news that came over lunch at Kurupam school in Vizianagaram district
ఈటీవీ భారత్ వార్తకు స్పందించిన అధికారులు

By

Published : Feb 19, 2021, 9:47 PM IST

విజయనగరం జిల్లా కురుపాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై ఈటీవీ భారత్​ వార్తకు జిల్లా విద్యాశాఖ అధికారిణి నాగమణి, పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్​ స్పందించారు. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంలో దర్యాప్తు జరుపుతామని అధికారులు వెల్లడించారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇకనుంచి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేలా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం

ABOUT THE AUTHOR

...view details