విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలోని ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీపీఎం జిల్లా నాయకులు గంటేడ గౌరునాయుడు స్పందించారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి అక్కడ కూలీలతో మాట్లాడారు. ప్రధాన క్షేత్ర సహాయకుడు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కూలీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అక్కడివారు చెప్పడంతో వెనుదిరిగారు.
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై విచారణ - విజయనగరం ఉపాధి హామీ పనులు వార్తలు
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో విజయనగరం సీపీఎం జిల్లా నాయకులు స్పందించారు. నేరుగా కూలీల వద్దకే వెళ్లి విచారించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎలాంటి అక్రమాలు చేయలేదని కూలీలు చెప్పడంతో వెనుదిరిగారు.
విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై విచారించిన అధికారులు