ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాదాస్పద కొఠియా గ్రామాల్లో ఒడిశా అధికారుల పర్యటన - విజయనగరం జిల్లా తాజా వార్తలు

ఆంధ్ర - ఒడిశాలోని వివాదాస్పదమైన కొఠియా గ్రామాల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన అధికారి సౌమ్య మిశ్రా పర్యటించారు. ఆయనకు ఇండియా రిజర్వ్ పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లను చేశారు.

వివాదస్పద కొఠియా గ్రామాల్లో పర్యటిస్తున్న ఒడిశా అధికారులు
వివాదస్పద కొఠియా గ్రామాల్లో పర్యటిస్తున్న ఒడిశా అధికారులు

By

Published : Oct 26, 2021, 9:53 PM IST

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని వివాదాస్పదమైన కొఠియా గ్రామాల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన అధికారి సౌమ్య మిశ్రా పర్యటించారు. ఆయనకు ఇండియా రిజర్వ్ పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లను చేశారు. తాడివలస గ్రామంలో అక్కడి ప్రభుత్వం నిర్మించిన రెసిడెన్సియల్ స్కూలును అనధికారికంగా ప్రారంభించారు. త్వరలోనే ఈ పాఠశాలను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అనంతరం అక్కడి పిల్లలకు రెండు జతల యూనిఫాంలను అందించారు.

ABOUT THE AUTHOR

...view details